🔴 BREAKING :THE DESK వైఎస్సార్ జిల్లా : దువ్వూరు మండలం :
< చల్లబసాయపల్లెలోని తెలుగుగంగ జలాశయం-1లో ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతు.
< ఆదివారం ఇంట్లో చెప్పి తెలుగుగంగ జలాశయం వద్దకు వెళ్లిన యువకులు..
< సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు జలాశయం వద్దకు చేరుకుని గాలింపు.
< అక్కడ యువకులకు సంబంధించిన దుస్తులు, చెప్పులు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు..
www.thedesknews.net