🔴 BIG NEWS : THE DESK :అల్లూరి జిల్లా : పెదబయలు మండలం :
▪️గుంజివాడ వాగులో సాహసo
▪️పెద్ద వంట పాత్రలో వృద్ధురాలిని కూర్చోబెట్టి ఓ వ్యక్తి వాగు దాటే సాహసం‼️
▪️వంతెన లేకపోవడంతో అనారోగ్యంగా ఉన్న వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించేందుకు అతడు ఇలా ప్రమాదకరంగా వాగు దాటినట్టు స్థానికులు వెల్లడి..
▪️నిత్యం వర్షాకాలంలో జామిగుడ, ఇంజరి పంచాయతీలలో 18 గ్రామాల ఇలాగే అవస్థలు పడుతున్న స్థానికులు..
▪️నిత్యవసర సరకులు తెచ్చుకోవాలన్నా.. ఆసుపత్రికి వెళ్లాలన్నా ఇలాగే సాహసం చేయాలని చుట్టుపక్కల గ్రామస్థులు వెల్లడి..
www.thedesknews.net