కృష్ణా జిల్లా : (ద డెస్క్ న్యూస్): మచిలీపట్నం గిలకలదిండి :
▪️ జాలరుల వలకు చిక్కిన టన్నున్నర టేకు చేప
▪️సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 1500 కిలోల టేకు చేప లభ్యం..
▪️క్రేన్ సహాయంతో బయటకు తీసిన మత్స్యకారులు
▪️టేకు చేపను కొనుగోలు చేసిన చెన్నైకు చెందిన వ్యాపారులు
www.thedesknews.net