అన్నమయ్య జిల్లా : మదనపల్లె :🔴 THE DESK BREAKING :
▪️మదనపల్లె కేసు
▪️YCP మాజీ MLA కు నోటీసులు
▪️మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో కొనసాగుతున్న విచారణ..‼️
▪️వైకాపా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో నోటీసులు అంటించిన పోలీసులు.
▪️విచారణకు హాజరుకావాలని, బెంగళూరులో ఉన్న ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం తెలియజేసిన పోలీసులు..‼️
www.thedesknews.net