The Desk…Nagayalanka : పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి…8 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

The Desk…Nagayalanka : పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి…8 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

కృష్ణాజిల్లా : నాగాయలంక క్రైమ్ : ది డెస్క్ :

మండలంలోని కమ్మనమోలు పరిధిలో తెల్లవారుజామున పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారం తో నాగాయలంక ఎస్సై రాజేష్ హుటాహుటిన తన సిబ్బందితో మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొన్నారు. వారి వద్ద నుండి రూ.6800 లు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.