🔴 పల్నాడు జిల్లా : చిలకలూరిపేట నియోజకవర్గం : నాదెండ్ల మండలం : ది డెస్క్ న్యూస్ :

సొలస గ్రామానికి చెందిన కిలారు ప్రసాద్, అమృత దంపతుల పెళ్లిరోజు సందర్భంగా...గురువారం చిలకలూరిపేట పట్టణంలోని రూత్ డైక్ మెన్ నగర్ లో నివాసం ఉంటున్న ఓ నిరుపేద కుటుంబానికి బియ్యం, నిత్యవసర సరుకులను అందించిన కిలారు ప్రసాద్ అమృత దంపతులు.
అదే కుటుంబానికి చెందిన వారి కుమార్తె పావని విద్య నిమిత్తం – భవిష్యత్తులో విద్యకు సంబంధించిన అన్ని ఖర్చులు తామే భరిస్తామని నిరుపేద కుటుంబానికి హామీ ఇచ్చిన ప్రసాద్ అమృత దంపతులు.
తమ కుటుంబానికి చేయూతనందించిన “కిలారు ప్రసాద్ అమృత దంపతులకు” కృతజ్ఞతలు తెలియజేసిన నిరుపేద కుటుంబం.