- మానవత్వం చాటుకున్న ఏపీడి విశ్వనాథ్
- క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు
🔴 కోనసీమ జిల్లా : ముమ్మిడివరం : ది డెస్క్ :

అమలాపురం కాకినాడ జాతీయ రహదారిలో.. ముమ్మిడివరం వద్ద ఐచర్ వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు స్పాట్లో చనిపోగా. .
ప్రమాదంలో మరొక వృద్ధుడికి, మహిళకు తీవ్ర గాయాలు కాగా.. వ్యక్తిగత పనుల మీద రంపచోడవరం ఏపిడి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కాకినాడ వెళుతుండగా..
ప్రమాదాన్ని గమనించి 108 అంబులెన్స్ కి ఫోన్ చేయగా .. అంబులెన్స్ రావడం లేట్ అవుతుందని గ్రహించి ఆటోలో క్షతగాత్రులను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.