The Desk … Mudinepalli : దహన సంస్కారాల నిమిత్తం రూ. 5000/- నగదు అందించిన డాక్టర్ మనోజ్

The Desk … Mudinepalli : దహన సంస్కారాల నిమిత్తం రూ. 5000/- నగదు అందించిన డాక్టర్ మనోజ్

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ది డెస్క్ :

ముదినేపల్లి గ్రామంలోని మద్దాల వెంకటేశ్వరావు(55)అనారోగ్య సమస్యల వల్ల ఈరోజు తెల్లవారుజామున మరణించారు.

మరణ వార్త విన్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా 5,000/- వేల రూపాయలు నగదును.. మరణించిన మృతుని సన్నిహితులకు దహన సంస్కారాల నిమిత్తం అందించారు.