🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :
ముదినేపల్లి మండలం వణుదూరు శివారు కొత్తపల్లి గ్రామంలో నివసిస్తున్న మాస్టారుగా పిలువబడే నందిగామ వెంకట రమణ (మాస్టారు) భార్య వెంకట రమణ శనివారం ఉదయం మరణించినారని తెలిసి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, ఆమె తండ్రి డాక్టర్ మనోజ్, మాస్టారు వృద్ధాప్యం చేత ప్రభుత్వం వారిచ్చే వృద్ధాప్య ఫింక్షన్ తో జీవిస్తున్నారని అనారోగ్యం సమస్యతో గత కొంతకాలంగా రమణ మాస్టారు భార్య మంచంలోనే వున్నారని, మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, 5000 రూపాయలు ఆర్థిక సహాయము అందించి వెంకటరమణ మాస్టారుకి, వారి కుమార్తె, అల్లుడుకు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తరపున,డాక్టర్ మనోజ్ తమ ప్రాఘాడ సానుభూతిని తెలిపారు.

