The Desk… Mudinepalli : మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించిన అంబుల వైష్ణవి

The Desk… Mudinepalli : మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించిన అంబుల వైష్ణవి

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం: : ది డెస్క్ :

ముదినేపల్లి మండలం విశ్వనాద్రిపాలెంలో మాటడ నాంచారయ్య (60) అనారోగ్య కారణాలతో ఈరోజు ఉదయం మరణించారు. విశ్వనాద్రిపాలెం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన నాంచారయ్య తీవ్ర అనారోగ్యసమస్యతో గత కొంతకాలంగా మంచం మీద ఉంటూ.. ఈ రోజు తెల్లవారు ఝామున మరణించారని… అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవికి సదరు విషయం తెలిసి తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా 5000/- రూపాయలు దహన సంస్కారాలు నిమిత్తం ఆర్థిక సాయం అందించి మృతుని కుటుంబానికి డాక్టర్ మనోజ్ ప్రఘాడ సానుభూతిని తెలియచేసారు.

Ambul Vaishnavi Aids Grieving Family.

In Mudinepalli Mandal’s Vishwanadripalem village, Matada Nancharaiah (60) passed away this morning due to illness. Belonging to a poor family, he had been bedridden for some time. Upon learning of the tragedy, Amaravati brand ambassador Ambul Vaishnavi arranged Rs 5,000 through her father, Dr. Manoj, for funeral expenses. Dr. Manoj also conveyed heartfelt condolences to the bereaved family.