The Desk…Mudinepalli : అంత్యక్రియల నిమిత్తం 5000/-వేల రూపాయలు ఆర్థిక సాయం అందించిన అంబుల వైష్ణవి డాక్టర్ మనోజ్

The Desk…Mudinepalli : అంత్యక్రియల నిమిత్తం 5000/-వేల రూపాయలు ఆర్థిక సాయం అందించిన అంబుల వైష్ణవి డాక్టర్ మనోజ్

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

ముదినేపల్లిలోని పెయ్యేరు కాలనీలో నివాసం ఉంటున్న ఆలమూరు స్వామి గుండెపోటుతో ఈరోజు ఉదయం మరణించారు. నిరుపేద ఐన సదరు వ్యక్తి ఇద్దరు చిన్నపిల్లలతో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఇస్త్రీ చేసుకుంటూ తన జీవనం సాగిస్తూ ఉంటాడు.

విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా 5000/- రూపాయలు మరణించిన వ్యక్తి కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం నగదును అందించి ఆకుటుంబాన్ని ఓదార్చారు.

🔴 Mudinepalli :

Dr. Manoj Provides Rs 5,000 Aid for Funeral

Alamuru Swamy, a poor resident of Payyeru Colony in Mudinepalli, Krishna district (near Eluru), died of a heart attack this morning. He supported two young children by ironing clothes from a rented home.

Upon hearing the news, Amaravati brand ambassador Ambula Vaishnavi—known for her social service—and her father, Dr. Ambula Manoj, delivered Rs 5,000 cash to the grieving family for funeral rites, offering comfort.