The Desk…Mudinepalli : అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన కుటుంబానికి  వైష్ణవి అండ మరియు ఆర్ధిక సహాయం

The Desk…Mudinepalli : అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన కుటుంబానికి వైష్ణవి అండ మరియు ఆర్ధిక సహాయం

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

పెద్దకోమరు గ్రామానికి చెందిన పాస్టర్ చలపాక గిద్యోను కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందగా.. విషయాన్ని తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తక్షణమే స్పందించి, తండ్రి డాక్టర్ మనోజ్ చేతుల మీదుగా ₹5,000/- రూపాయల ఆర్థిక సహాయన్ని వారి కుటుంబ సభ్యులకు అంత్యక్రియల నిమిత్తం అందించారు.

మృతి చెందిన వ్యక్తికి ఒక కుమార్తె… ఆమె కూడా స్వల్ప అనారోగ్యంతో వుందని గ్రహించి… సదరు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని డాక్టర్ మనోజ్ హామీ ఇచ్చారు.