The Desk…Mudinepalli : సంజీవమ్మ కుటుంబానికి అంబుల వైష్ణవి సాయం

The Desk…Mudinepalli : సంజీవమ్మ కుటుంబానికి అంబుల వైష్ణవి సాయం

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్:

సీలం సంజీవమ్మ (80) అనే వృద్దురాలు అనారోగ్య రీత్యా శనివారం ముదినేపల్లి గ్రామంలో మరణించారు. ముదినేపల్లికి చెందిన ప్రముఖ వైద్యుడు డా.మనోజ్, అంబుల వైష్ణవి దగ్గరకు పేదరాలైన సంజీవమ్మ చనిపోయారన్న విషయం తెలిసింది. దీంతో వెంటనే స్పందించిన వైద్యుడు మనోజ్ బాధిత కుటుంబానికి ₹5000/- నగదును మృతురాలి దహన సంస్కారాల నిమిత్తం అందజేశారు.