ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :
నా జన్మదిన సందర్భంగా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ,ఫోన్ల ద్వారా, మిత్రులు, శ్రేయోభిలాషులు, రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు నన్ను అభినందించడం చాలా సంతోషం..
అదేవిధంగా అతి త్వరలో మీ ముందుకు అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ₹116/- విరాళాల సేకరణకై వస్తానని, దేవుని దయతో ఇదేవిధంగా అందరూ దీవిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటూ…అంబుల వైష్ణవి (అమరావతి బ్రాండ్ అంబాసిడర్ & మెడికో)