The Desk…Mudinepalli : గుండెపోటుతో మరణించిన శివాజీ కుటుంబానికి అంబుల వైష్ణవి ఆర్థిక సాయం

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

ముదినేపల్లి కాలనీలో గుండెపోటుతో పరిసిపోగు శివాజీ (60) అనే వ్యక్తి మరణించిగా… నిరుపేద కుటుంబం అయిన ఆ కుటుంబ సభ్యులకు.. మృతుని దహన సంస్కారాల నిమిత్తం అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, తండ్రి డాక్టర్ మనోజ్ ₹5000/- నగదు ఇచ్చి , వారిని ఓదార్చి, ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంబుల వైష్ణవికి, డాక్టర్ మనోజ్ కు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలియజేశారు.