The Desk…Mudinepalli : వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ఆర్థిక సాయం

The Desk…Mudinepalli : వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ఆర్థిక సాయం

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

మండలంలోని విశ్వనాద్రిపాలెం గ్రామానికి చెందిన పెయ్యాల దుర్గారావు(30) కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతునికి భార్య, పిల్లలు, తల్లి లేదు తండ్రి మాత్రమే ఉన్నాడు. మృతుడు దుర్గారావు రోజు కూలీగా పని చేస్తూ జీవిస్తుండేవాడు.

ముదినేపల్లికీ చెందిన ప్రముఖ ప్రయివేటు వైద్యుడు మనోజ్ కుమార్తె, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ఆంబుల వైష్ణవి కి విషయం తెలియడంతో తన తండ్రి ద్వారా దుర్గారావు దహన సంస్కారాలు నిమిత్తం రూ.5 వేలు అందజేశారు. సాయం అందించిన డా.మనోజ్, కుమార్తె వైష్ణవినీ స్థానికులు అభినందించారు.