ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK NEWS :
మండలంలోని విశ్వనాద్రి పాలెంలో కాగిత సుధకరావు(40) గత రాత్రి ఆకస్మికంగా మృతి చెందిన సంఘటన విశ్వనాధుని పాలెంలో చోటుచేసుకుంది.
మృతుని కుటుంబం పేదవారు కావడంతో సహాయం నిమిత్తం అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవికి విషయం తెలియజేయగా..వెంటనే స్పందించి మట్టి ఖర్చుల నిమిత్తం 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని తమ తండ్రి డాక్టర్ అంబుల మనోజ్ చేతుల మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు నగదు అందజేశారు.
మృతుని కుటుంబ సభ్యులు భార్య , యిద్దరు పిల్లలు స్పందించి సహాయం చేసిన వైష్ణవి నీ గ్రామ ప్రజలు అభినందించారు