🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం :
మండలంలోని కొరగుంటపాలెం గ్రామంలో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధంఅయ్యింది.
దీంతో ముచ్చు వెంకయ్య, తన భార్య మరియు ఇద్దరు కుమార్తెలతో నివసిస్తున్న పేద కూలీ కాగా.. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి, తండ్రి డాక్టర్ మనోజ్ బాధితులకు రూ.5 వేల నగదు, దుస్తులు అందించగా… ఆ నిరుపేద కుటుంబం డాక్టర్ మనోజ్ మరియు వైష్ణవికి కృతజ్ఞతలు తెలియజేశారు.