అల్లూరి జిల్లా : మారేడుమిల్లి : UPDATE :THE DESK :
గత నాలుగు రోజుల క్రితం ఏలూరు ఆశ్రమం వైద్య విద్యార్థులు గల్లంతైన ఘటనలో ఇద్దరు మృతదేహాలు లభ్యం కాగా..
హరదీప్ కోసం ఇంకనూ కొనసాగుతున్న గాలింపు చర్యలు
ఈరోజు కూడా డాగ్ స్క్వాడ్ మరియు జిల్లా అధికారులు సమక్షంలో గాలించగా..
ఇంకనూ హరదీప్ ఆచూకీ లభించని వైనం.!!
www.thedesknews.net