🔴 BIG NEWS : అల్లూరి జిల్లా : THE DESK :
మారేడుమిల్లి జలతరంగిని వద్ద విషాదం..
భారీ వర్షానికి పొంగి పొర్లిన జలతరంగని..
ఉధృతిలో కొట్టుకుపోయిన ఐదుగురు మెడికల్ కాలేజీ విద్యార్థులు..
కాజ్ వే వద్ద చిక్కుకుని ఇద్దరు మెడికోస్ సేఫ్..‼️
ముగ్గురు ఆచూకీ గల్లంతు..
జలతరంగని వద్ద అప్పుడే స్నానాలకు వెళ్లిన మెడికోలు..
భారీ వర్షానికి ఒక్కసారిగా పొంగిన జలతరంగని..
వరద ఉధృతికి కొట్టుకు పోయిన మెడికోస్..
Missing Persons :
1) Ch Haradeep
2) K Sowmya
3) B Amrutha
MEDICINE 2 ND YEAR – (ELURU ASRAM COLLEGE)
www.thedesknews.net