కృష్ణాజిల్లా : మచిలీపట్నం /చల్లపల్లి : ది డెస్క్ :
కృష్ణాజిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడుతున్న భార్యాభర్తలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు కేసుల్లో బంగారం, వెండి నగలు రికవరీ చేసిన కృష్ణాజిల్లా పోలీసులు.
వీటి విలువ రూ:16 లక్షలు అంచనా
దొంగతనానికి పాల్పడుతున్న నిందితుల వివరాలు తెలియజేసిన కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు
ఇరుగు పొరుగు వారితో స్నేహ సంబంధాలు తో ఉంటూ వారి విలువైన వస్తువులు గమనిస్తూ ఇంటి వద్ద లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న
షేక్ రహంతున్నిసా, షేక్ నసీబుల్లా దంపతులపై కేసు నమోదు చేసిన పోలీసులు.