The Desk … Machilipatnam : జిల్లాలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు కట్టడికి పటిష్ట చర్యలు : ఎస్పీ విద్యాసాగర్

The Desk … Machilipatnam : జిల్లాలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు కట్టడికి పటిష్ట చర్యలు : ఎస్పీ విద్యాసాగర్

కృష్ణాజిల్ల : మచిలీపట్నం క్రైమ్ : ది డెస్క్ :

గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోనికి తీసుకొని 171.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న కృష్ణాజిల్లా పోలీసులు.. మీడియా సమావేశం లో వెల్లడించిన కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.

కృష్ణజిల్లా వ్యాప్తంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో గంజాయి, మాదకద్రవ్యాలు, రవాణా పటిష్ట చర్యలు చేపట్టిన పోలీసులు.

అందులో భాగంగా వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా
హనుమాన్ జంక్షన్ ఆత్కూర్ ఎస్సైకిరాబడిన సమాచారం వాహనాలు తనిఖీ ఉండగా ఇద్దరు వ్యక్తులు AP39UP 4715 వ్యాన్ లో నుహనుమంతు దుర్గా ప్రసాద్, గాజువాక, విశాఖపట్నం

సయ్యద్ ముబారక్ పోలీస్ చూసి వ్యాన్ ను పారిపోతూ ఉండడాన్ని వారిని అదుపులకు తీసుకున్న పరిస్థితి.