The Desk… Machilipatnam : చిలకలపూడి పాండురంగని సేవలో మంత్రి కొల్లు రవీంద్ర – నీలిమ దంపతులు

The Desk… Machilipatnam : చిలకలపూడి పాండురంగని సేవలో మంత్రి కొల్లు రవీంద్ర – నీలిమ దంపతులు

కృష్ణాజిల్లా, మచిలీపట్నం : THE DESK :

కార్తీక శుద్ధ ఏకాదశి పాండురంగ స్వామి ఉత్సవాల్లో భాగంగా పట్టు వస్త్రాలు సమర్పణ

ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు టేకి నరసింహ

స్వామివారి దర్శనానంతరం వేద పండితుల నుండి ఆశీర్వచనాలు పొందిన మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జనసేన నేత బండి రామకృష్ణ

కొల్లు రవీంద్ర కామెంట్స్ :

పాండురంగడి ఉత్సవాలు, కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాట్లు చేశాం..

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం..

పండరీపుర క్షేత్రం తర్వాత చిలకలపూడి పాండురంగ స్వామి క్షేత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది..

స్వయంభుగా వెలసిన స్వామి వారిని దర్శించేందుకు దేశ నలుమూలల నుండి తరలి వస్తారు..

కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న స్వామివారి రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించనున్నాం..

15న కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ కు లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు..

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం..

ప్రతి ఒక్కరూ పాండురంగ స్వామి ఉత్సవాలు, సముద్ర స్నానాల్లో పాల్గొని జయప్రదం చేయాలి..

www.thedesknews.net