The Desk…Kavali : కావలిలో అట్టహాసంగా ఐకానిక్ సెల్ఫీ పాయింట్ ప్రారంభోత్సవం

The Desk…Kavali : కావలిలో అట్టహాసంగా ఐకానిక్ సెల్ఫీ పాయింట్ ప్రారంభోత్సవం

నెల్లూరు జిల్లా : నెల్లూరు :THE DESK NEWS :

వేల మంది విద్యార్థుల నడుమ 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ

“ఐ 💕 కావలి” పేరుతో సెల్ఫీ ఐకానిక్ పాయింట్, జాతీయ మహనీయులు, కావలి ఎమ్మెల్యేల చిత్రపటాల ఏర్పాటు

ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన పాయింట్

హాజరైన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్

ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి కామెంట్స్…

ప్రతి ఒక్కరూ జాతీయతను పెంపొందించుకోవాలి.

జాతీయ సమైక్యతను కాపాడుకోవాలికావలి. నియోజకవర్గం పై ప్రతి ఒక్కరు ప్రేమను పెంచుకోవాలి. దేశంలోనే కావలిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందాం.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర కామెంట్స్…

నాలుగు సంవత్సరాల కాలంలో కావాలని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం

కావలి అభివృద్ధికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేంద్ర బిందువుగా మారుతారు.

కావలిలో బృహత్తర కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు.

కావలిలో ఏర్పాటుచేసిన సెల్ఫీ ఐకానిక్ పాయింట్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసేలా సీఎం దృష్టికి తీసుకెళ్తా

జాతీయ సమైక్యతను కాపాడడంలో ప్రతి ఒక్కరు ముందు ఉండాలి.

వైసిపి ప్రభుత్వం కూల్చివేతతో మొదలైంది టిడిపిలో నిర్మాణాలతో పరిపాలన ప్రారంభిస్తున్నాం.