ఏలూరు జిల్లా : కలిదిండి : THE DESK NEWS :
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండలంలోని గురవాయపాలెం గ్రామంలో బిగ్బాస్ విన్నర్ నిఖిల్ అలరించారు.
కలిదిండి మండలం గురవాయపాలెం గ్రామంలోని సీనియర్ రిపోర్టర్ సివిఆర్ న్యూస్ నిక్కు శంకర్ కుమారుడు నిక్కు దినేష్ రాజు – ఈశ్వరి తేజ దంపతుల కుమారుడు జోషిత్ రాజ్ భోగి పళ్ళ ఫంక్షన్ వేడుకలో ప్రముఖ సీరియల్ హీరో, బిగ్ బాస్ షో విన్నర్ నిఖిల్ తోటి నటులు పాల్గొని ఆశీస్సులందించారు.