The Desk … Kakinada : పట్టువస్త్రాలు సమర్పించిన ఆలయ చైర్మన్ మరియు జాయింట్ కమిషనర్

The Desk … Kakinada : పట్టువస్త్రాలు సమర్పించిన ఆలయ చైర్మన్ మరియు జాయింట్ కమిషనర్

🔴 కాకినాడ జిల్లా : ది డెస్క్ :

A V నగరం గ్రామములో వేంచేసి ఉన్న దేవి శ్రీభూదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి 9వ ఆవిర్భావా దినోత్సవం సందర్భముగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం తరపున చైర్మెన్ I V రోహిత్ మరియు కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు స్వామి, అమ్మవార్లకు పట్టువస్రములు, పువ్వులు, ఫలములు, ప్రసాదములు సమర్పించారు.