The Desk… Kaikaluru : ఘనంగా కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని జన్మదిన వేడుకలు

The Desk… Kaikaluru : ఘనంగా కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని జన్మదిన వేడుకలు

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :

కైకలూరు శాసనసభ్యుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ జన్మదిన వేడుకలు స్థానిక ట్రావెలర్స్ బంగ్లా నందు అభిమానులు, కూటమి నేతల కేరింతల నడుమ ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఆంధ్ర తెలంగాణ రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పన్నాస పూర్ణచంద్రరావు (కాళ్ళపాలెం బుజ్జి), చిరంజీవి యువత అధ్యక్షులు కలిదిండి మండలం జడ్డు సుబ్రహ్మణ్యం కలిదిండి ZPTC కుమారుడు ఏసుబాబు పుష్పగుచ్చం ఇచ్చి కామినేని శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం విద్యార్థులకు 100 నోట్ బుక్స్, 100 పెన్నులు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అందించారు. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్ర తెలంగాణ రాధారంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పన్నాస పూర్ణచంద్రరావు (కాళ్ళపాలెం బుజ్జి), చిరంజీవి యువత అధ్యక్షుడు కలిదిండి మండలం జడ్డు సుబ్రహ్మణ్యం, బొర్రా ఏసుబాబు, బొర్రా లోకనాథ్ పాల్గొన్నారు.

కాళ్లపాలెం బుజ్జి ఆధ్వర్యంలో కైకలూరు MLA కామినేని శ్రీనివాస్ పుట్టినరోజు సందర్బంగా వృద్ధులకు 150దుప్పట్లు, పారిశుధ్య కార్మికులక కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5kgల బియ్యం పంపిణి కార్యక్రమం ఆంధ్ర తెలంగాణ రాధా -రంగా మిత్ర మండలి ఛారీ టబుల్ ట్రస్ట్ నందు జరిగింది.

కార్యక్రమంలో ముఖ్య అతిది సీనియర్ బీజేపీ నాయకులు చిట్టూరి రవీంద్ర, జనసేన నాయకులు నల్లగొపుల చలపతి రావు, రాష్ట్ర నాయి బ్రమ్మణ డెరెక్టర్ లంక రత్నా రావు, ప్రెసిడెంట్ సనా మినా సరస్వతి, మండల చిరంజీవి యువత అధ్యక్షులు జడ్డు సుబ్రహ్మణ్యం, అందుగాల లాలు, చేతన్య, స్వాతి, ఇసర్ల శ్రీను, జ్యోతి, చిన్న జనసేన నాయకులు, మధు, అంజి తదితరులు పాల్గొన్నారు.