The Desk…Kadapa : మహానాడుకు హాజరైన యువనేత లోకేష్ తో తండ్రి – తనయుల మాటామంతి

The Desk…Kadapa : మహానాడుకు హాజరైన యువనేత లోకేష్ తో తండ్రి – తనయుల మాటామంతి

🔴 కడప / ఏలూరు : ది డెస్క్ :

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తో కలిసి పసుపు పండుగలో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్..

తండ్రి, తనయులైన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను ఇరువైపులా కూర్చోబెట్టుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న యువనేత లోకేష్..

బాగా పనిచేస్తున్నారంటూ తండ్రి తనయులకు కితాబిచ్చిన మంత్రి నారా లోకేష్..