🔴 కడప : ది డెస్క్ న్యూస్ :
గతంలో చంద్రశేఖర్ రెడ్డి పై నెల్లూరు – ఒంగోలులో కూడా పలు ఆరోపణలు..
మహిళా ఉద్యోగులను మాత్రమే కాకుండా క్రింది స్థాయి ఉద్యోగస్తులు కూడా ఈయన బాధితులే..వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని ఈయనపై పలు ఆరోపణలు..!!
తన మాట వినకుంటే…క్రింది సాయి ఉద్యోగస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులతో రైడ్ చేయించారని డిటిసి చంద్రశేఖర్ రెడ్డి పై ఆరోపణలు..!!
రవాణా శాఖ కమిషనరేట్ లో ఒక కీలక రోల్ పోషించే రిటైర్డ్ అధికారి అండదండలు పుష్కలంగా ఉండటంతో.. చంద్రశేఖర్ రెడ్డి ఆగడాలు బయటికి రాకపోవడం కూడా గమనార్హం..!!
ఏది ఏమైనా వీటన్నిటిపై బహిరంగ విచారణ నిష్పక్షపాతంగా చేసి డిటిసి చంద్రశేఖర్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని బాదితులు *ది డెస్క్* ప్రతినిధితో వాపోయారు.
www.thedesknews.net