🔴 ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం : ది డెస్క్ న్యూస్ :
జంగారెడ్డిగూడెం సాయిస్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది.

వివరాల్లోకి వెళితే…!!
పోలవరం గ్రామానికి చెందిన యువతి స్వర్ణ మాధురికి దాదాపు 7 కేజీలు ఉన్న కణితిణి (కాంప్లెక్స్ పోవేరియన్ సిస్ట్)… డాక్టర్ల బృందం Dr.SONICA (M.S.OBG) మరియు మిగతా వైద్య నిపుణులు కలిసి పేషెంట్ కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా సర్జరీ చేయడం జరిగిందని…ఇటువంటి ఆపరేషన్లు జంగారెడ్డిగూడెంలో ఏరియాలో చాలా అరుదు అని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

ఆపరేషన్ విజయవంతం కావడంతో సాయిస్ఫూర్తి హాస్పిటల్ యాజమాన్యానికి , సిబ్బందికి…పేషెంట్ బంధువులు కృతజ్ఞతలు తెలియజేశారు.
www.thedesknews.net