- వాగ్దేవి మహిళా జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు
🔴 ఎన్టీఆర్ జిల్లా : జగ్గయ్యపేట : ది డెస్క్ :

స్థానిక జగ్గయ్యపేట వాగ్దేవి మహిళా జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.


సంబరాల్లో విద్యార్థినిలు కళాశాల ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు నృత్యాలతో బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు.

కార్యక్రమంలో వాగ్దేవి కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ , కరస్పాండెంట్ సరిత, విద్యార్థులు, పేరెంట్స్ పలువురు పాల్గొన్నారు.