The Desk… Jaggaiahpet : వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థుల ర్యాంకుల ప్రభంజనం

The Desk… Jaggaiahpet : వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థుల ర్యాంకుల ప్రభంజనం

🔴 NTR జిల్లా : జగ్గయ్యపేట : ది డెస్క్ :

నేడు విడుదల చేసిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు స్టేట్ ర్యాంకులను సాధించి ఆల్ టైం టౌన్ రికార్డ్ నెలకొల్పారు.

జగ్గయ్యపేట చరిత్రలోనే మొట్టమొదటిసారిగా MPC లో 465/470 మార్కులు సాధించి స్టేట్ మూడవ ర్యాంకు మరియు టౌన్ ఫస్ట్ కె. శ్రీ రమ్య సాధించింది.

అదేవిధంగా…

టౌన్ టాపర్స్ :

రమ్య BIPC➖426/440

ఆనంద్ పాల్ CEC➖439/500

రోషిత్ 2ND INTER MPC➖ 987/1000

టౌన్ టాపర్స్ :

సత్తార్ BIPC ➖ 960/1000

నటరాజ్ CEC➖ 955/1000

ఈ అద్భుతమైన ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపక బృందానికి విద్యార్థిని, విద్యార్థులు వారి తల్లిదండ్రులకు వాగ్దేవి కళాశాల ప్రిన్సిపల్ బి. సురేష్ కరస్పాండెంట్ బి. సరిత లు అభినందనలు తెలిపారు.