The Desk…Ichhapuram : 2.0 లో… టీ మాస్టర్ – బాబు

The Desk…Ichhapuram : 2.0 లో… టీ మాస్టర్ – బాబు

🔴 BREQKING : శ్రీకాకుళం జిల్లా : THE DESK :

ఇచ్చాపురం మండలం : ఈదుపురం :

ఏపీలో మొదలైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం..!!

ఈదుపురంలో మహిళా లబ్దిదారు శాంతమ్మ ఇంటికి వెళ్లి.. ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేసి అనంతరం స్వయంగా స్టవ్ వెలిగించి – టీ తయారుచేసి, TEA ☕ తాగిన ఏపీ సీఎం చంద్రబాబు..!! www.thedesknews.net