The Desk…Gokavaram : 1000 కిలోల కల్తీ (నకిలీ) టీ పొడిని సీజ్ చేసిన అధికారులు

The Desk…Gokavaram : 1000 కిలోల కల్తీ (నకిలీ) టీ పొడిని సీజ్ చేసిన అధికారులు

🔴 THE DESK EFFECT : తూ.గో జిల్లా : గోకవరం మండలం :

రంప ఎర్రంపాలెంలో కల్తీ టీ పొడి కలకలం

1000 కిలోల నకిలీ కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు

రంప ఎర్రంపాలెంలో పాత రైస్ మిల్లులో గుట్టు చప్పుడు కాకుండా కొంతకాలంగా సాగుతున్న దందా..!!

THE DESK కథనంతో అధికారులు ఎంట్రీ..!!

కల్తీ టీ పొడిని సీజ్ చేసి టెస్టింగ్ కొరకు ల్యాబ్ కు పంపిన అధికారులు..!!