🔴 ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం :
గాలాయగూడెం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి అమ్మవారి 68వ వార్షికోత్సవాల 8వ రోజు సందర్భముగా అమ్మవారు చీరల అలంకరణ లో భక్తులకు దర్శనమిస్తున్నారు. 8వ రోజు సందర్భంగా…. ఉత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు ఉత్సవాలకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు మా గాలయగూడెం గ్రామము తరపున మరియు అచ్చమ్మ పేరంటాల తల్లి కమిటీ తరఫున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన ఆలయ కమిటీ.