🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : విశ్వనాద్రీపాలెం : ది డెస్క్ :
గ్రామనికి చెందిన గుడివాడ సుబ్రమణ్యం(45) గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించగా.. సదరు వ్యక్తి కుటుంబీకులు ఆర్థిక ఇబ్బందుల నేపద్యంలో విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తన తండ్రి డాక్టర్ మనోజ్ కుమార్ తో మాట్లాడి.. వెంటనే మృతుడు సుబ్రహ్మణ్యం దహన సంస్కారాల నిమిత్తం ₹ 5,000 రూపాయల నగదును వారి కుటుంబ సభ్యులకు అందజేసి, వారిని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.