The Desk…Eluru : ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం

The Desk…Eluru : ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాయింట్స్…

జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జడ్పీ చైర్మన్ ఘంట పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బడేటి రాధ కృష్ణయ్య, కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ, జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి, జిల్లా ఎస్పీ కె. పి.ఏస్.కిషోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి.

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, దీపం, ధాన్యం కొనుగోలు, ఇండస్ట్రియల్ పార్కులకు భూమి లభ్యత, శాంతి, భద్రతలు, పరిపాలనా పరమైన అంశాలపై సమీక్షలో పాల్గొన్న ఎంపీ మహేష్ కుమార్.

ఏలూరు పార్లమెంటు పరిధిలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు 350 ఎకరాలు కేటాయించాలని సమావేశంలో ప్రస్తావించిన ఎంపీ మహేష్ కుమార్.

ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్ రహదారులు అభివృద్ది, వంతెనల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించిన ఎంపీ మహేష్ కుమార్.