The Desk… Eluru : సంక్రాంతి సంబరాలు వేడుకలు ప్రారంభించిన (MP) మహేష్ పుట్టా

The Desk… Eluru : సంక్రాంతి సంబరాలు వేడుకలు ప్రారంభించిన (MP) మహేష్ పుట్టా

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :

ఏలూరు శాంతినగర్లోని శ్రీభారతి విద్యా సంస్థలో జరిగిన సంక్రాంతి సంబరాల వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

ఎంపీ మహేష్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన విద్యాసంస్థల చైర్మన్ అన్నపునేని రవికుమార్.

సంక్రాంతి సంబరాల వేడుకులను ప్రారంభించిన ఎంపీ మహేష్ కుమార్.

సంక్రాంతి వేడుకలను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించిన ఎంపీ మహేష్ కుమార్.