The Desk… Eluru : మలబార్ లో డైమండ్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం

The Desk… Eluru : మలబార్ లో డైమండ్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం

మైన్ లైట్వెయిట్ డైమండ్ షోను ప్రారంభించిన ఏలూరు కో ఆప్షన్ సభ్యురాలు నీతా జైన్

ఏలూరు జిల్లా : ఏలూరు :THE DESK NEWS :

ప్రముఖ అంతర్జాతీయ ఆభరణాల వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ డైమండ్స్ ఏలూరు షోరూమ్ లో ఆదివారం మైన్లైట్వెయిట్ డైమండ్ షోను ఏలూరు నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యురాలు నీతా విజయ్ కుమార్ జైన్ ప్రారంభించారు. జనవరి 3 వరకు డైమండ్స్ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు షోరూమ్ హెడ్ సోహైబ్ తెలిపారు.

షోరూంను ప్రారంభించిన నీతా విజయకుమార్ జైన్ మాట్లాడుతూ… కాంతివంతంగా ప్రకాశవంతంగా ఉండటానికి వజ్రాలు ఇష్టపడేవారి కోసం మలబార్ షోరూమ్ లో రూపొందించబడిన ఆభరణాలు అద్భుతంగా ఉన్నాయన్నారు.

షోరూమ్ హెడ్ సోహైబ్ మాట్లాడుతూ… ఆభరణాల ప్రేమికుల కోసం ఐదురోజుల పాటు డైమండ్ షోను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. “డైమండ్ విలువ పై 25 శాతం తగ్గిస్తున్నట్లు” తెలిపారు. షోరూమ్ మేనేజర్లు ప్రేమ్, అమీన్, రమేష్, రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.