The Desk…Eluru : నిద్ర మత్తులో ఆర్టీసీ అధికారులు…‼️

The Desk…Eluru : నిద్ర మత్తులో ఆర్టీసీ అధికారులు…‼️

🔴 BREAKING : ఆంధ్రప్రదేశ్ : రాజమండ్రి/ ఏలూరు : THE DESK : EXCLUSIVE :

తెలంగాణలో ఉన్నామనే భ్రమలో ఉన్నారా..

లక్షల్లో జీతాలు..‼️

పర్యవేక్షణ లోపమా..

రాజమండ్రి నుండి ఏలూరు వరకు..

వార్త వెలువడిన తరువాత… భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం అంటారు అధికారులు..

AP 39 UW 7575 నెంబర్ గల ఆర్టీసీ బస్సు రాజమండ్రి డిపో కి చెందినది.

రాజమండ్రి నుండి ఏలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ కు చేరేవరకు బస్సు ముందు మరియు వెనుక డిస్ప్లే స్క్రీన్ లో కనబడిన దృశ్యం

WELCOME TO TSRTC” అని స్క్రోలింగ్ అవ్వడం విడ్డూరంగా చూసిన వేలాదిమంది ప్రజానీకం..!!

ఈ దృశ్యం ఏలూరు పాత బస్టాండ్ వద్ద THE DESK కెమెరాకు చిక్కిన వైనం..

లోపాన్ని సరి చేసుకుంటారా..❓

టెక్నికల్ ప్రాబ్లం అంటారా..

పునరావృతం కాకుండా చూస్తాం అంటారా

ఉ అంటారా.. ఉ ఊ అంటారా

ఆర్టీసీ అధికారులు..‼️

www.thededknews.net