The Desk… Eluru : ఇదేందయ్యా ఇది..!!

The Desk… Eluru : ఇదేందయ్యా ఇది..!!

ఏలూరు జిల్లా, ఏలూరు THE DESK :

తెదేపా వారు సూపర్ సిక్స్అంటూ…దూసుకుపోతున్నారు ఒక ప్రక్క…

వైకాపా వారు క్లీన్ బౌల్డ్ అంటూ… లెగిసి పోతున్నారు మరొక ప్రక్క

టెక్నిక్ నానికి – తెరపడింది

కాళీ కృష్ణ ఖాలీ

ఏలూరులో ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం దాదాపుగా ముగిసినట్లే..!!

ఇప్పుడు ఏలూరు నగరంలో టిడిపిదే హవా..!!

రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. దశాబ్ద కాలం వరకు ఏలూరులో టిడిపికి ఎదురేలేదు…

వైసీపీ క్యాడర్ కు సంబంధించిన వాళ్ళు ఆమడ దూరంలో…

ఏలూరులో ఆళ్ల నాని రూటే సపరేటు…

రాజకీయాలు చేయడంలో ఈయన రూటు వేరొకరికి రాదు

ఎవర్ని విమర్శించరు.. దేనిలోనూ తల దూర్చరు.. ప్రజలకు అందుబాటులో ఉండరు ..(పదవి ఉన్నా లేకపోయినా) … నియోజకవర్గ ప్రజలకు ఏనాడు మేలు చేసింది ఏమీ లేదు…

టిడిపి సునామీలో కొట్టుకుపోయిన ఆళ్ల కాళీ కృష్ణ… ఈయనకు సుడి కృష్ణ అనే మరొక పేరు.

సుడి తప్ప ఏమి లేదు ఈ అయ్యగారికి..

ప్రజలే బలంగా బుద్ధి చెప్పారు ఈ ఎన్నికలలో..

కరోనా సమయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎం గా కూడా పనిచేసే సమయంలో… ఒక్క వివాదాస్పదమైన వార్త గ్రూపుల్లో నానికి వ్యతిరేకంగా ఎక్కడ వార్త రాలేదంటే కారణం..?

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట.. వివాదాలకు దూరం..

ఇదే కాళీ కృష్ణ టెక్నిక్…

మోటార్ వెహికల్ (బైక్స్) వెనకాల నెంబర్ ప్లేట్లు మీద ఆళ్ల నాని యూత్ – బూత్ అని వ్రాసే (మొరిగే) సింహాలు ఎక్కడ..❓

ఇకనైనా కళ్ళు తెరచి రాజకీయ నాయకుల మీద ఉండే తపన.. ప్రేమ… తల్లిదండ్రుల మీద చూపించండి.

రాజకీయ నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. తల్లిదండ్రులు (పేరెంట్స్) లోకల్..

అరే కాస్త మారండ్రా..!!

✍️✍️✍️

THE DESK (సేకరణ)