ఏలూరు జిల్లా : ఏలూరు మండలం : THE DESK :
మాదేపల్లి గ్రామంలో పెద్దవీధిలో శెట్టిబలిజ కమిటీ హాల్లో ఆదివారం సాయంత్రం 13 కులాల, బిసి ఐక్యవేదిక సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి 13 కులాల నుండి నాయకులు, అభిమానులు తదితరులు భారీగా తరలివచ్చారు.
బిసి సమావేశంలో ‘నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన “అధ్యక్షుడి గా తాడిశెట్టి వెంకటరమణ, ఉపాధ్యక్షుడిగా కటింగు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి గా sk బాబ్జిని ఎన్నుకోవడం జరిగింది.
13 కులాల బీసీ ఐక్యవేదిక నాయకులు, అభిమానుల సమక్షంలో నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.