ఏలూరు జిల్లా, ఏలూరు మండలం : THE DESK :
మాదేపల్లి గ్రామం లో విజయావంతంగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన టీడీపీ నాయకులు.
ఈరోజు ఉదయం పెద్దవీధిలో శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్ టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమము జరిగింది.
ఈ కార్యక్రమంలో మాదేపల్లి గ్రామ టిడిపి నాయకులు, అభిమానులు భారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. మాదేపల్లిలోని గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు…