The Desk… Eluru : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిసిన డిఇఓ ఎం. వెంకటలక్ష్మి

The Desk… Eluru : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిసిన డిఇఓ ఎం. వెంకటలక్ష్మి

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :

జిల్లా విద్యాశాఖాధికారిగా నియమితులైన ఎం. వెంకటలక్ష్మి మంగళవారం స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ని మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ డిఇఓ ఎం. వెంకటలక్ష్మీ కు అభినందనలు తెలియజేశారు.