The Desk…Eluru : ఘనంగా తెదేపా సీనియర్ నాయకుడు అమరావతి అశోక్ జన్మదిన వేడుకలు

The Desk…Eluru : ఘనంగా తెదేపా సీనియర్ నాయకుడు అమరావతి అశోక్ జన్మదిన వేడుకలు

🔴 BREAKING : ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :

తెదేపా సీనియర్ నాయకుడు అమరావతి అశోక్ స్వగృహంలో శుక్రవారం ఉదయం “లవ్ మొబైల్స్” అధినేత అజ్జాడ సాయికుమార్ యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఆజ్జాడ సాయికుమార్ మరియు యూత్.

ఈ సందర్భంగా అమరావతి అశోక్ మాట్లాడుతూ… మీ అందరి ప్రేమాభిమానాలు ఇలానే ఉండాలని.. ఏం అవసరం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని , ఏ సమయంలో ఎప్పుడు పిలిచినా నేను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చిన అమరావతి అశోక్..!!

కార్యక్రమంలో యడ్ల శ్రీనివాసరావు, మహేష్, రాజేష్, సాయి, తేజ, పవన్ తదితరులు పాల్గొన్నారు.