🔴 BREAKING : THE DESK :
ఏలూరు జిల్లా : ఏలూరు :
ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ మరియు వన్టౌన్ సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో ఎటువంటి దొంగతనాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా..
ప్రజలందరూ.. దసరా సెలవులు ముగియటం వల్ల.. ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు వెళ్లే సందర్భాలలో దొంగతనాలు ఏమి జరగకుండా బస్టాండ్ లో లైటింగ్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి..? సీసీ కెమెరాలు పనితీరు ఎలా ఉన్నాయి..? నిశితంగా పరిశీలించిన పోలీసు అధికారులు.
ఈ విషయంపై బస్టాండు సంబంధించిన RTC అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చిన ఏలూరు డి.ఎస్.పి మరియు వన్టౌన్ సిఐ..!!
www.thedesknews.net