ఏలూరు జిల్లా : ఏలూరు రూరల్ : THE DESK :
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రేడ్ 1, 2 పంచాయతీ కార్యదర్శులు 153 మంది బదిలీ అయ్యారు.
ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
వీరిలో గ్రేడ్ 1 కార్యదర్శులు 131 మంది కాగా.. 22 మంది గ్రేడ్ 2 కార్యదర్శులున్నారని డీపీవో శ్రీనివాస్ విశ్వనాధ్ తెలిపారు.
ఈ మేరకు బదీల ఉత్తర్వులను కార్యదర్శులకు అందజేశారు.