ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో భాగంగా.. భోగాపురం – విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్ 5 th క్లాస్ విద్యార్థి 30 మీటర్స్ క్రికెట్ బాల్ త్రో గేమ్ లో రెండవ స్థానం కైవసం చేసుకున్న దేవరపల్లి నాగ సిద్ధార్థ..!!
ఈ సందర్భంగా దేవరపల్లి నాగ సిద్ధార్థ ను స్కూల్ యాజమాన్యం, కోచ్ మరియుపలువురు క్రీడాకారులు అభినందించారు.