The Desk…Eluru : అమెరికాలో ఉన్నా ఉద్యోగ బాధ్యతలు మరువని పులి శ్రీరాములు

The Desk…Eluru : అమెరికాలో ఉన్నా ఉద్యోగ బాధ్యతలు మరువని పులి శ్రీరాములు

🔴 టెక్సాస్/ఏలూరు : ది డెస్క్ :

గత మూడు నెలలుగా అమెరికా పర్యటనలో ఉన్నప్పటికినీ తన ఉద్యోగ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తున్న పులి శ్రీరాములు పై పలువురు ప్రశంసల జల్లు కురిపించారు.

గత18 నెలలుగా ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పీఆర్వో గా ఉన్న పులి శ్రీరాములు ఏలూరులో బాద్యతలు నిర్వహించినట్లు గానే అమేరికాలోని తన క్యాంపు కార్యాలయం నుండి ప్రతిరోజూ ఇండయన్ టైమింగ్స్ ప్రకారం(work from home)పనిచేయడం విశేషం.

గత 40 సంవత్సరాలుగా కేంద్ర మంత్రి,ముగ్గురు రాష్ట్ర మంత్రులు,4 గురు పార్లమెంట్ సభ్యులు,జెడ్ పీ ఛైర్మెన్ ల వద్ద పౌరసంభందాల అధికారిగా సనిచేసిన పులి శ్రీరాములు తన ఉద్యోగ బాద్యతల నిర్వహణలో ఒక్క రోజు కూడా సెలవు పెట్టక పోవటం విశేషం.