The Desk…Eluru : కేంద్ర మంత్రి కుమారుడి నామకరణ వేడుకకు హాజరైన ఎంపీ

The Desk…Eluru : కేంద్ర మంత్రి కుమారుడి నామకరణ వేడుకకు హాజరైన ఎంపీ

🔴 ‎ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :


కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు  కుమారుడి నామకరణ వేడుక ఢిల్లీ లో ఘనంగా జరిగింది.

ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో మంత్రి నివాసంలో జరిగిన వేడుకకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలతో పాటు, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.